సుమంత్ మే నెలాఖారున..
- April 12, 2016
'సత్యం', 'గోదావరి', 'గోల్కొండ హై స్కూల్' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చకున్న సుమంత్ తెరమీదికొచ్చి రెండేళ్ళు గడిచింది. 2014లో 'ఏమో గుర్రం ఎగరా వచ్చు' సినిమా చేసిన ఈ అక్కినేని హీరో అటుపై మరో సినిమాకి సైన్ చేయనే లేదు. కొద్ది కాలం క్రితం మొదలైన హిందీ సినిమా 'విక్కీ డోనర్' రీమేక్‌తో సుమంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందట. ప్రస్తుతం నిర్మాణాంతర దశలో ఉన్న ఈ సినిమా మే నెలాఖరున విడుదల కానుందిట. పల్లవి సుభాష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతోనైనా సుమంత్ నిలదొక్కుకుంటాడేమో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







