భద్రంగా ల్యాండ్ అయిన గల్ఫ్ స్ట్రీమ్ 400

- July 14, 2022 , by Maagulf
భద్రంగా ల్యాండ్ అయిన గల్ఫ్ స్ట్రీమ్ 400

జెడ్డా: వాతావరణం అనుకూలంగా లేక పోవడంతో దారి మళ్ళించిన గల్ఫ్ స్ట్రీమ్ 400 బుదవారం అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో భద్రంగా ల్యాండ్ అయ్యిందని అధికార సమాచారం వెలువడింది. 

విమానంలో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులకు ఏటువంటి అపాయం కలగలేదని విమానాశ్రయం నిర్వహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com