‘బ్యూటిల్‌ఫెనైల్’ సంరక్షణ ఉత్పత్తులను నిషేధించిన ఒమన్
- July 15, 2022
ఒమన్ : జూలై 14 నుండి ‘బ్యూటిల్‌ఫెనైల్ మిథైల్‌ప్రొపియోనల్ ( Butylphenyl Methylpropional)’ పదార్థాన్ని కలిగి ఉన్న సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల దిగుమతిని నిషేధించినట్లు వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) వెల్లడించింది. స్ధానిక మార్కెట్లో సురక్షితమైన ఉత్పత్తులను అందించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందన్నారు. 'బ్యూటిల్‌ఫెనైల్ మిథైల్‌ప్రొపియోనల్' అనే పదార్ధంపై ఇదివరకే యూరోపియన్ యూనియన్ లో నిషేధం విధించారని పేర్కొన్నారు. సంరక్షణ ఉత్పత్తులు EC NO. 1223/2009), సౌందర్య సాధనాలు – సౌందర్య సాధనాలు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో భద్రతా అవసరాలు GSO 1943: 2021, మినిస్టీరియల్ రిజల్యూషన్ నం.199/2021 లను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..