ఇండిగో విమానం కిందికి దూసుకొచ్చిన కారు
- August 02, 2022
న్యూ ఢిల్లీ: ఇండిగో విమానానికి పెద్ద ముప్పు తప్పింది.ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-టు స్టాండ్ నెంబర్ 201 వద్ద ఈ సంఘటన జరిగింది.టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోన్న ఇండిగో విమానం కిందకు గోఫస్ట్‌కు చెందిన కారు ఒకటి వేగంగా దూసుకొచ్చింది.
కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో విమానం చక్రం ముందు ఆగిపోయింది.కొద్దిలో పెను ప్రమాదం తప్పింది.ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది.ఈ ప్రమాదంపై ఇండిగో గానీ, గో ఫస్ట్ సంస్థ గానీ స్పందించలేదు.మరోవైపు, ఇండిగో విమానం షెడ్యూల్ ప్రకారమే పట్నా బయల్దేరింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







