యూఏఈ ఎక్స్చేంజ్ కు కేంద్రమైన విజయవాడ

- June 14, 2015 , by Maagulf
యూఏఈ ఎక్స్చేంజ్ కు కేంద్రమైన విజయవాడ

విదేశీ కరెన్సీని మార్పిడి చేసే యూఏఈ ఎక్స్చేంజ్ సంస్థ రీజినల్ కార్యాలయం విజయవాడలో ప్రారంభమయ్యింది. సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జి ఆంటోనీ మాట్లాడుతూ నూతన రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలిపి ఈ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీకి 57 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com