వేగంగా బరువు తగ్గడం ఎలా?

- June 14, 2015 , by Maagulf
వేగంగా బరువు తగ్గడం ఎలా?

 

వేగంగా బరువు తగ్గడం ఎలాగో మీకు తెలుసా? కొన్ని మంచి ఆహారాలను తీసుకోవడం, కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడం మరియు దినచర్యలో తప్పనిసరిగా వ్యాయామంను జోడించడం ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. బరువు తగ్గడం అనేది అంత సులభమైన టాస్క్ కాదు. అయితే, బరువు తగ్గాలనే పట్టుదల మరియు లక్ష్యం మరియు అనుకూలప్రభావం ఉన్నట్లైతే బరువు తగ్గడం చాలా సులభం. మీరు కనుకు ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవాలను కోరుకుంటున్నట్లైతే కొన్నిశక్తివంతమైన మరియు చౌకైన ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నట్లే. .. ఈ చౌకైన వెయిట్ లాస్ ఫుడ్స్ లో ఫైబర్ మరియు ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి .బరువు తగ్గించుకోవడంలో అపోహలు-వాస్తవాలు ఇలాంటి వెయిట్ లాస్ ఫుడ్స్ అన్నీ కూడా మీ ఆకలిని అరికట్టి, పొట్ట ఫుల్ గా కలిఉండే అనుభూతిని కలిగిస్తుంది . మరికెందుకు ఆలస్యం, మీ డైలీ డైట్ లో ఈ చీప్ అండ్ ఎఫెక్టివ్ హెల్తీ ఫుడ్స్ ను చేర్చేసుకొని బరువు తగ్గించుకొనే కార్యక్రమాన్ని ప్రారంభించండి. వీటితో పాటు మీ ఎక్కువగా నీళ్ళు త్రాలి మరియు ప్రతి రోజూ చిన్న పాటి వ్యాయామాలు చేయాలి. మద్యమద్యలో గ్రీన్ టీని కూడా త్రాగడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. అంతే కాదు ఈ హెల్తీ ఫుడ్స్ మీ ప్యాకెట్ మనీని కూడా ఎక్కువగా ఆదా చేస్తుంది...మరి ఆ హెల్తీ ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం.
ఆకలిని అణచివేసి, బరువు తగ్గించే అత్యుత్తమ ఆహారాలు ఆపిల్స్ లో తక్కువ క్యాలరీలు ఉంటాయి . ఫైటోన్యూట్రియంట్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు డైటరీ ఫైబర్ తో నిండి ఉంటాయి. ఈ మూడు కాంపోనెంట్స్ కూడా బరువును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి, సెరోటినిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ కొవ్వు కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, వీటిని మీ రెగ్యులర్ బ్రేక్ ఫ్యాస్ట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. డైరిప్రోడక్ట్స్ లో ఇతరి వాటి కంటే పెరుగు చాలా సులభంగా జీర్ణం అవుతుంది. మరియు బరువు తగ్గించే చౌకైన ఫుడ్స్ లో ఇది ఒకటి. చీజ్ అండ్ మిల్క్ తో కంపేర్ చేస్తే బరువు తగ్గించడంలో పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది. . అంతే కాదు పెరుగు వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఆకలిని అరికడుతుంది. దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సీజన్లో ఇది చౌకైనది కూడా.. వీటిలో యాంటీయాక్సిడెంట్స్ మరియు ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఎనర్జీని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు ఫిజికల్ గా ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది. ఈ చౌకైన ఇండియన్ ఫుడ్స్ లో అధిక ప్రోటీనులున్న ఆహారాపదార్థాలివి. ఇవి శరీరంలో జీవక్రియలను చురుగ్గా ఉండేలా చేయడంతో పాటు ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వేగంగా బరువు తగ్గాలని కోరుకొనే వారు వాటర్ మెలోన్ ను ప్రతి రోజూ తీసుకోవాలి. ఈ వెయిట్ లాస్ ఫుడ్స్ లో 92శాతం వాటర్ ఉంటుంది. వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్ నేచురల్ గా బరువు తగ్గిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటే ఒక నెలలో ఎక్కువ బరువును తగ్గించుకోవచ్చు. ఫ్లాక్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫైబర్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ చీప్ వెయిట్ లాస్ ఫుడ్స్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . ఇది చికెన్ కు ఒక ఉత్తమ ప్రత్యామ్నాయ పదార్థం. . కాబట్టి వీటితో వెజ్ పులావ్ మరియు సబ్జీని తయారుచేసుకోవచ్చు. ఎక్స్ పర్ట్ అభిప్రాయం ప్రకారం కారం పదార్థాలు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతాయంటున్నారు. ఫ్యాట్ బర్న్ చేయడంలో ఇది ఒక ఐడియల్ సూపర్ ఫుడ్. ఫ్లాక్ సీడ్స్ వలే చియా సీడ్స్ కూడా మరో చీప్ వెయిట్ లాస్ ఫుడ్ . ఎందుకంటే చియా సీడ్స్ లో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇది ఆకలిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతాయి. . మన ఇండియాలో రైస్ అత్యంత ముఖ్యమైన ఆహార ధాన్యం. అయితే గోధుమలు మరియు బియ్యంతో కంపేర్ చేస్తే ఇది చాలా చౌకైన వెయిట్ లాస్ ఫుడ్. ఎందుకంటే వీటిలో ఐరన్, ప్రోటీన్స్ మరియు ఫైబర్ ఫుష్కలంగా ఉండి, శరీరంను ఫిట్ గా ఉంచుతాయి. గుడ్డులో ఎక్కువ ప్రోటీనులుంటాయి, కాబట్టి, కేవలం ఎగ్ వైట్ మాత్రమే తినాలని సలహాలిస్తారు పోషకాహార నిపుణులు. . అంతే కాదు వీటిలో మంచి డైటరీ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఇది హార్ట్ కు చాలా మేలు చేస్తుంది. ఈ చీప్ వెయిట్ లాస్ ఫుడ్ వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది . ఇదిలో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com