జెడ్డా ఆత్మాహుతి దాడిన ఖండించిన కువైట్
- August 14, 2022
కువైట్: సౌదీ అరేబియా భద్రత, ప్రజల భద్రతను పరిరక్షించడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతుగా ఉంటామని కువైట్ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌదీ నాయకత్వానికి ఓ లేఖ పంపించింది. జెడ్డాలో జరిగిన ఆత్మాహుతి దాడిన తీవ్రంగా ఖండించింది. జెడ్డాలో ఓ నిందితుడు తనను తాను పేల్చేసుకున్న ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!







