అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 10 టన్నుల డ్రైఫ్రూట్స్ స్వాధీనం
- August 24, 2022
రియాద్: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌లో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన ఆహార ఉత్పత్తుల (తొమ్మిది టన్నుల డ్రైఫ్రూట్స్) సరుకును సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) స్వాధీనం చేసుకుంది.
మార్కెట్లోకి ప్రవేశించే ముందు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







