మార్కెట్ లో 76 మంది అరెస్ట్
- September 03, 2022
కువైట్ సిటీ: అల్ రాయ్ ప్రాంతంలోని మార్కెట్లో భద్రతా తనిఖీలు సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫీల్డ్ ఆఫీసర్లు 76 మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేశారు.
ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు సూచించినట్లు భద్రతా మీడియా విభాగం పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







