ఆసియా కప్ మ్యాచ్ పై పోలీసుల మార్గదర్శకాలు
- September 03, 2022
దుబాయ్: క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు సెప్టెంబర్ 4న దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ సందర్భంగా అభిమానులు అనుసరించాల్సిన మార్గదర్శకాల జాబితాను దుబాయ్ పోలీసులు విడుదల చేశారు.సెల్ఫీ స్టిక్స్ , పవర్ బ్యాంకులు, రాజకీయ జెండాలు మరియు బ్యానర్లు, బైక్లు, స్కేట్బోర్డ్లు మరియు స్కూటర్లు, చిత్రీకరణ లేదా ఫ్లాష్ ఫోటోగ్రఫీ స్టేడియంలలో నిషేధించడం జరిగిందని జాబితా లో పేర్కొనడం జరిగింది.
అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని దుబాయ్ పోలీసులు ప్రేక్షకులను కోరారు. స్టేడియంలోకి టిక్కెట్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..







