ఒమన్ లోని పలు ప్రాంతాల్లో కరెంట్ కష్టాలు...
- September 05, 2022
మస్కట్: ఒమన్ లోని చాలా ప్రాంతాల్లో కరెంట్ కోతలు నివాసితులను ఇబ్బంది పెట్టాయి.సుల్తానేటే ప్రాంతంలోని చాలా చోట్ల కరెంట్ లేదు. కొన్ని గంటల పాటు కరెంట్ లేకపోవటంతో నివాసితులు అవస్థలు పడ్డారు. చాలా కంపెనీలు, ఆఫీసులలో పనులు నిలిచిపోయాయి. పవర్ లేని కారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయలేదు. దీంతో చాలా చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు అయ్యాయి. కరెంట్ కోతలకు కారణం తెలియాల్సి ఉంది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!