ఎన్నికల తర్వాత కొత్త రెసిడెన్సీ చట్టం. ప్రవాసులకు కష్టాలే
- September 05, 2022
కువైట్ సిటీ: ఎన్నికల తర్వాత కువైట్ లో కొత్త రెసిడెన్సీ చట్టం అమల్లోకి రానుంది.ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే సిద్ధం చేశారు. వలసలు నియంత్రిస్తూ....కువైటీకరణ చేసే విధంగా కొత్త నిబంధనలు రూపొందించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రవాసులకు ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సెక్టార్ లో వలసలు తగ్గించే విధంగా చట్టంలో కఠినమైన రూల్స్ చేర్చారు. అక్రమ మానవ రవాణాను నిరోధించేందుకు పెద్ద ఎత్తున జరిమానాలు విధించనున్నారు. అక్రమంగా ఎవరైనా వర్కర్స్ ను నియమిస్తే 5,000 కేడీ లను 50,000 కేడీల ను ఫైన్ వేయనున్నారు. అదే విధంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ లు చేపట్టే సంస్థలు విదేశీ వర్కర్స్ ను నియమించుకుంటే ఒక్కో వర్కర్ పై 500 కేడీల ను డిపాజిట్ చేయటంతో పాటు వారికి హెల్త్ ఇన్సూ రెెన్స్ తప్పనిసరి అని చట్టంలో ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కువైట్ లో విదేశీ వర్కర్స్ సంఖ్య తగ్గటం ఖాయమని చెబతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి