బిగ్ టికెట్ పేరుతో నకిలీ సోషల్ మీడియా అకౌంట్....
- September 05, 2022
యూఏఈ: అబుదాబిలో బిగ్ టికెట్ ర్యాఫిల్ డ్రా గురించి అందరికీ తెలిసిందే.ఈ ఫేమస్ బిగ్ టికెట్ సంస్థకు సైబర్ తిప్పలు తప్పలేదు.అచ్చంగా బిగ్ టికెట్ పేరుతో సోషల్ మీడియాలో కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్ తెరిచారు.ఇది బిగ్ టికెట్ కు రెండో అకౌంట్ అని దీని ద్వారా కూడా ఆన్ లైన్ లో బిగ్ టికెట్ కొనుకోవచ్చంటూ మోసాలు షురూ చేశారు.ఐతే విషయం తెలుసుకున్న బిగ్ టికెట్ సంస్థ అలెర్ట్ అయ్యింది. తమకు ఎలాంటి రెండో అకౌంట్ లేదంటూ స్పష్టం చేసింది. ఎవ్వరూ ఈ ఖాతా చూసి మోసపోవద్దని సూచించింది.ఫేక్ అకౌంట్ స్క్రీన్ షాట్ ను కూడా తీసి జాగ్రత్త అంటూ ప్రకటన విడుదల చేసింది. బిగ్ టికెట్ కొనుక్కునే వారు సరైన ఎంక్వైయిరీ ద్వారానే టికెట్ కొనుగోలు చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!