గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో షార్జా స్టేడియం
- September 05, 2022
షార్జా: షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియం అరుదైన ఘనత సాధించింది.అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా నిలిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.శనివారం శ్రీలంక-అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ ఘనత కు వేదికైంది.ఆ మ్యాచ్ తో కలుపుకుంటే ఇప్పటి వరకు షార్జా స్టేడియంలో 9 టెస్ట్ మ్యాచ్ లు, 28 టీ ట్వంటీలు, 244 వన్డే మ్యాచ్ లు జరిగాయి.ఒకే వేదికపై ఇన్ని మ్యాచ్ లు జరిగిన ఘనత ఇప్పటి వరకు మెల్ బోర్న్ లోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ పేరిట ఉంది. ఆ రికార్డ్ ను షార్జా క్రికెట్ స్టేడియం బద్దలు కొట్టింది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







