దుకాణం వెలుపల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం అదుపు చేసిన దుబాయ్ పౌర రక్షణ విభాగం
- April 17, 2016
దుబాయ్ లో ఒక దుకాణం వెలుపల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరగ్గా దుబాయ్ పౌర రక్షణ విభాగం వెంటనే స్పందించి మంటలను అదుపు చేసింది. ఆదివారం ఉదయం 3:00 ప్రాంతంలో దుబాయ్ పౌర రక్షణ ఆపరేషన్స్ గది వద్ద అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న పౌర రక్షణ స్టేషన్లు నుండి మూడు ఫైర్ బ్రిగేడ్లు ప్రమాద స్థలానికి తరలించారు.వారు అగ్నికీలలను చల్లార్చే కార్యకలాపాలు ప్రారంభించి 5:00 గంటల కల్లా నియంత్రణలోనికి తెచ్చారు.గిడ్డంగి మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడినవారి సంఖ్య నమోదు కాలేదు. మరియు అగ్ని ఫోరెన్సిక్స్ నిపుణులు అగ్ని ప్రమాదానికి కారణం గూర్చి పరిశోధిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







