ముంబై టూ మస్కట్ డైరెక్ట్ ఫ్లైట్. విస్తారా ఎయిర్ లైన్స్ అనుమతులు
- September 21, 2022
మస్కట్ : అక్టోబర్ 1 నుంచి ముంబై టూ మస్కట్ కు డైరెక్ట్ గా ఫ్లైట్ సర్వీసును నడుపనుంది విస్తారా ఎయిర్ లైన్స్. భారత్ కు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ కు ఇందుకు సంబంధించిన అనుమతులకు ఖతార్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక ముంబై టూ మస్కట్ కు భారత్ కు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ లో ప్రయాణం చేయవచ్చు. వారానికి ఏడు సర్వీసులను నడిపేందుకు విస్తారా ఎయిర్ లైన్స్ కు అనుమతులు వచ్చాయి. ఈ సర్వీసు ద్వారా ఇండియా నుంచి మస్కట్ వెళ్లే వారి ప్రయాణం మరింత సులభం కానుంది. అటు అక్టోబర్ 1 నుంచే ముంబై-అబుదాబి ఫ్లైట్ సర్వీసును కూడా ప్రవేశ పెట్టనున్నట్లు ఇప్పటికే విస్తారా ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







