సెప్టెంబర్ 29న ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
- September 22, 2022
కువైట్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని అనుబంధ పాఠశాలలను మూసివేయాలని ప్రైవేట్ ఎడ్యుకేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు సెప్టెంబరు 29న సెలవు దినంగా ప్రకటిస్తూ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ అసెంబ్లీకి కొత్త సభ్యులను ఎన్నుకోవడానికి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 29న నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







