ఇండియా-యూఏఈ మధ్య ఇండిగో కొత్త సర్వీసు ప్రారంభం
- September 22, 2022
యూఏఈ: భారతీయ తక్కువ-ధర క్యారియర్ ఇండిగో గురువారం ముంబై నుండి రస్ అల్ ఖైమాకు తన తొలి సర్వీసును నడిపింది. రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం (RKT) నుండి రోజువారీ విమానాలను Dh625 ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుందని విమానయాన సంస్థ తెలిపింది. యుఎఇలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, రాస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమి, RAK అంతర్జాతీయ విమానాశ్రయం ఛైర్మన్ ఇంజినీర్ షేక్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, ఎయిర్‌పోర్ట్ CEO అటానాసియోస్ టిటోనిస్ ఎమిరేట్‌లో ల్యాండయిన ఇండిగో విమానానికి స్వాగతం పలికారు. ఇండిగో కొత్త CEO పీటర్ ఎల్బర్స్‌తో సహా ముంబై నుండి 180 మంది ప్రయాణీకులు ఈ విమానంలో ప్రయాణించారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







