ప్రవక్త పుట్టినరోజున యూఏఈలో ప్రైవేట్ రంగానికి పెయిడ్ లీవ్
- September 28, 2022
యూఏఈ: ముహమ్మద్ ప్రవక్త (స) జన్మదినం సందర్భంగా 2022 అక్టోబరు 8న( శనివారం) ప్రైవేట్ రంగానికి వేతనంతో కూడిన సెలవు ఉంటుందని యూఏఈ మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. గల్ఫ్ దేశాలతో సహా చాలా ఇస్లామిక్ దేశాల్లో ఇస్లామిక్ క్యాలెండర్లో మూడవ నెల అయిన 12 రబీ అల్-అవ్వల్ 1444న ప్రవక్త పుట్టినరోజును జరుపుకుంటారు. అలాగే UAE జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 1, 2, 3 తేదీలలో ఇదివరకే అధికారికంగా సెలవులు ప్రకటించగా.. డిసెంబర్ 4 ఆదివారం కావడంతో నాలుగు రోజులపాటు వీకెండ్ సెలవులు రానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







