పవిత్ర రమదాన్ మాసం గురువారం నుండి ఆరంభం
- June 17, 2015
రమదాన్ మాస ఉపవాస దీక్ష ఈ గురువారం ఆరంభం కానుందని, నేడు (బుధవారం) షాబాన్ నెలకు ఆఖరి రోజు అని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. స్థానిక వార్త పత్రికల కధనాల ప్రకారం, మంగళవారం చంద్రదర్శనం కానందున, బుధవారం షాబాన్ మాసానికి ఆఖరి రోజుగా, గురువారం రమదాన్ మాసానికి ఆరంభంగా సౌదీ సుప్రీమ్ కోర్ట్ ప్రకటించింది.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







