ఈ నెల 29న 'రాజా చెయ్యి వేస్తే'..
- April 23, 2016
నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా నటించిన 'రాజా చెయ్యి వేస్తే' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. కథానాయకుడు నారా రోహిత్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సరికొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు.నందమూరి తారకరత్న ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 29న 'రాజా చెయ్యి వేస్తే' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







