అవినీతి ఆరోపణలపై న్యాయమూర్తి అరెస్టు
- November 15, 2022
రియాద్: మదీనా ప్రాంతంలో అప్పీల్ కోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తిని లంచం తీసుకున్న ఆరోపణలపై సౌదీ అరేబియా అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. మదీనా ప్రాంతంలోని అప్పీల్ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఇబ్రహీం బిన్ అబ్దుల్ అజీజ్ అల్-జుహానీ.. జనరల్ కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులో తుది తీర్పును జారీ చేయడానికి ఓ పౌరుడి నుంచి లంచంగా SR500,000 తీసుకుంటున్న క్రమంలో రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నట్లు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) తెలిపింది. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని నజాహా అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేసే ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని నజాహా హెచ్చరించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







