సహమ్ హాస్పిటల్లో జన్మించిన 5 కిలోల బరువున్న శిశువు
- November 15, 2022
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లో ఆదివారం అరుదైన కేసు నమోదైంది. 5 కిలోల బరువుతో ఆడ శిశువు జన్మించింది. ఈ మేరకు నార్త్ అల్ బతినాలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. సహమ్ హాస్పిటల్లో 5 కిలోల బరువున్న ఆడ శిశువు జన్మించిందన్నారు. సిజేరియన్ చేయాల్సిన అవసరం లేకుండా.. నిపుణుల పర్యవేక్షణలో శిశువు జన్నించిందని, చిన్నారి ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉందని సహామ్ స్టేట్ హాస్పిటల్లోని ప్రసూతి, గైనకాలజీ నిపుణుడు డాక్టర్ హనన్ మోమెన్ అల్-సయీదీ తెలిపారు. సాధారణంగా శిశువు జన్మించిన సాధారణ బరువు 3.03 నుండి 3.6 కిలోగ్రాములు.. పొడవు 48.51 నుండి 51 సెం.మీ వరకు ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







