సౌదీలో 09 రోజుల్లో వింటర్ సీజన్ ప్రారంభం
- November 22, 2022
రియాద్: సౌదీలో మరో 09 రోజుల్లో వింటర్ సీజన్ ప్రారంభం అవుతుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ తెలిపారు. దీంతో సౌదీలో ఉత్తర ప్రాంతాలలో చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో మొదటి-సెమిస్టర్ జరిగే సమయానికి వర్షాలు పడే అవకాశం ఉందని ఇంతకుముందు ఎన్సీఎం అంచనా వేసింది. జజాన్, అసిర్, అల్-బహా, మక్కా ప్రాంతాలలో చురుకైన గాలులతోపాటు వడగళ్ల వర్షాలు పడొచ్చని తెలిపింది. దీంతో ఉత్తర, తూర్పు సరిహద్దు ప్రాంతాలు, రియాద్, ఖాసిమ్, హైల్, అల్-జౌఫ్, తబుక్, మదీనాలలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







