నవంబర్ 28-30 తేదీల్లో జాబ్ కెరీర్ ఎగ్జిబిషన్
- November 26, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(PAAET) 5వ వార్షిక కెరీర్ అవకాశ ప్రదర్శనను నవంబర్ 28-30 తేదీల్లో తమ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనుంది. ప్రతి సంవత్సరం, మరిన్ని కమ్యూనికేషన్ అవకాశాలను సృష్టించేందుకు ఈ ఈవెంట్ నిర్వహించబడుతుందని అథారిటీ జనరల్ ఆర్గనైజర్ ఫాతిమా అల్-సయేగ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కువైట్‌లోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్, విద్యా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







