యూఏఈలో భారీగా తగ్గిన కోవిడ్-19 కేసులు
- December 04, 2022
యూఏఈ: యూఏఈలో కొత్త కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల సంఖ్య 12 నెలల తర్వాత రెండు అంకెల స్థాయికి చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా 101 కొవిడ్ కేసులు కొత్తగా నమోదు అయినట్లు యూఏఈ ఆరోగ్య , నివారణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చివరిసారిగా 100 కంటే తక్కువ ఇన్ఫెక్షన్లు గతేడాది 2021 డిసెంబర్ 13న 92 కేసులు నమోదయ్యాయి.
ఈ నెల ప్రారంభంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు, ముందుజాగ్రత్త చర్యలను రద్దు చేశారు. ఈ వారం అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) రాజధాని అల్ ఐన్, దుబాయ్, షార్జా, ఉమ్ అల్ క్వైన్, ఫుజైరా, రస్ అల్ ఖైమాలోని కోవిడ్-19 స్క్రీనింగ్ కేంద్రాలను మూసివేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







