రాయితీల మళ్లింపు ద్వారా 631మిలియన్ బహేరిన్ దినార్ల ఆధా
- April 25, 2016
మనామా: రాయితీల మళ్లింపు ద్వారా 631 మిలియన్ బహేరిన్ దినార్ల ఆదా చేసినట్లు ఆర్థిక మంత్రి షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. దేశంలో పన్నుల పెరుగుదల పరిధికి సంబంధించి పార్లమెంటరీ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. " 631.6 మిలియన్ బహేరిన్ దినార్ల రాయితీలు మళ్లింపును క్రమంగా ప్రవేశపెట్టడానికి ఏడాది చివరి నాటికి అంచనా ఆదాయం ఉందని ." షేక్ అహ్మద్ అన్నారుప్రభుత్వ అధికారుల వ్యయం తగ్గింపు నుండి అంచనా ఆదాయం 562.3 మిలియన్ బహేరిన్ దినార్ల చమురు కాని ఆదాయాల నుండి 217.9 మిలియన్ బహేరిన్ దినార్ల వరకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు."ఆర్థిక మంత్రిత్వ శాఖ చొరవతో ప్రభుత్వ వ్యయాల హేతుబద్ధంగా కట్టడి చేసి మరియు ప్రజా ఆదాయాలని పెంచే విధంగా కార్యక్రమాలు సమితి అమలు చేస్తున్నది. అదనంగా, ఉద్యోగం ప్రారంభాలు, ఆర్థిక పునాది రంగాలలోకి మరియు ఉత్పాదకత అభివృద్ధి ఉన్నాయి కొత్త కార్యక్రమాలు దేశంలోని ఆదాయం లోకి అదనపు 79.6 మిలియన్ బహేరిన్ దినార్ల వరకు పెంపుదల ఉండవచ్చని ఆయన తెలిపారు.రాబోయే మంగళవారం నాడు జరిగే సమావేశంలో తన స్పందన బహరేన్ ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ గురించి మరిన్ని వివరాలను ఎంపీలు ముందు చర్చింఛి మంత్రి సమాధానం చెప్పనున్నారు .ఇంతకుముందు చెప్పినట్లుగా బహరేన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకొని అనవసర ఖర్చు తగ్గించాలని, ప్రభుత్వ అధికారులు విలీనం మరియు రాయితీలు రద్దు చేయనున్నారు. కొన్ని వర్గాలుకు అందించే మాంసం, గాసోలిన్, డీజిల్, కిరోసిన్, విద్యుత్ మరియు నీటి వంటి సబ్సిడీతో వస్తువుల రాయతీలు ప్రధానంగా బహ్రేయినీ పౌరులకు ప్రయోజనకరంగా మళ్లించబడతాయ.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







