ఏప్రిల్ 30 నుంచి ఖతార్‌లో పోలియో వ్యాక్సిన్
- April 25, 2016
కతార్‌లో ఏప్రిల్ 30 నుంచి బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలతో ప్రస్తుతం ఉన్న ట్రైవాలెంట్ ఓపివికి బదులుగా బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపివి)ని వినియోగించనున్నారు. అలాగే, అక్టోబర్ నుంచి మీజిల్స్‌ని నివారించేందుకు జాతీయ స్థాయిలో ఇమ్యునైజేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. 1 నుంచి 13 ఏళ్ళలోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్ సందర్భంగా ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు. 95 శాతం వాక్సినేషన్‌తో ఖతార్ ప్రజారోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతోంది. వెల్ బేబీ క్లినిక్ వద్ద ప్రతిరోజూ 50 మంది చిన్నారులకు పలు రకాలైన వ్యాక్సిన్లను వేస్తుంటారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







