దుబాయ్ లో 'నైలు నది' పురస్కారాలు ప్రధానం
- December 22, 2022
దుబాయ్: దుబాయ్ లో జీవనది ఫౌండేషన్, శ్రీ సద్గురు ఓల్డేజ్ హోమ్ హైదరాబాద్ సంయుక్తంగా యూఏఈలోని ప్రముఖులకు 'నైలు నది' పురస్కారాలు ప్రధానం చేశారు.దుబాయ్ లోని తెలుగు వ్యాపార వేత్త SRR గ్రూప్ అధినేత తోట రామ్ కుమార్ ని కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు.

యూఏఈలోని పలువురు సామజిక సేవకులు,కళాకారులు,గాయకులు మరియు మీడియా ప్రతినిధులకు 50 మందికి 'నైలునది' అవార్డులు అందజేసారు.
జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మి దుర్గ మాట్లాడుతూ...నదులు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూఏఈలోని ప్రముఖులు ధర్మరాజు,జువ్వాడి శ్రీనివాస్, కటుకం రవి, శ్రీకాంత్ చిత్తర్వు,ప్రీతి తాతంబొట్ల,శ్రావణి, దినేష్ కుమార్ ఉగ్గిన,శ్యామ్ తిరుమలశెట్టి,రవి ఉట్నూరి,కిరణ్ కుమార్, పాల్తీ శ్రీనివాస్,ఓబిలిశెట్టి అనురాధ,గుర్రం పూర్ణ శాంతి, గుండెల్లి నర్సింహులు, మల్లేష్ కోరేపు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







