నకిలీ నోట్లను గుర్తించేందుకు కొత్త విధానం
- December 31, 2022
కువైట్: నకిలీ నోట్లను కనుగొనడానికి కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వెల్లడించింది. స్థానిక బ్యాంకుల కోసం ఏకీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నకిలీ నోట్లను సులువుగా గుర్తించవచ్చని పేర్కొంది. కొత్తం విధానం జనవరి 1 నుంచి అమలు అవుతుందన్ని తెలిపింది. రెగ్యులేటరీ అప్డేట్, నకిలీ నోట్ల డిపాజిట్ లేదా ప్రదర్శనను రుజువు చేసే మెమోరాండం ద్వారా నకిలీ నోట్లను గుర్తించడం ఇక సులువు కానుందని కువైట్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







