సౌదీ అరేబియాలో 12 రోజుల ఈద్-ఉల్-ఫిత్ర్ సెలవు దినాలు
- June 18, 2015
గురువారం నుండి ప్రారంభమైన పవిత్ర రమదాన్ ఉపవాసదీక్ష తరువాత ఈద్-ఉల్-ఫిత్ర్ సందర్భంగా, ఇస్లాం జన్మస్థలమైన సౌదీ అరేబియాలో అన్ని ప్రభుత్వ శాఖలకు, కార్యాలయాలకు జులై 17 నుండి 28 వరకు - 12 రోజుల పాటు సెలవుదినాలుగా ప్రకటిస్తున్నట్టు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ కార్యాలయాలు మళ్లీ జులై 29వ తేదీన తెరువబదతాయి. అంటే కాకుండా, రమదాన్ నెలలో పనిగంటలను ఉదయం 10 నుండి మధ్యాన్నం 3 వరకు అంటే 5 గంటలు మాత్రమే పనిచేసేలా కుదించారు.
--సి.శ్రీ
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







