రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ 'సీ లయన్' ప్రారంభం
- January 24, 2023
మస్కట్: రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (ఆర్ఎన్ఓ) నిర్వహించిన నేవల్ డ్రిల్ 'అసద్ అల్
బహార్' లేదా 'సీ లయన్' అల్ బతినా, అల్ వుస్తా సముద్ర మండలాల్లో ప్రారంభమైంది. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO) జెట్ల మద్దతుతో సాగుతున్న ఈ నావల్ డ్రిల్ ఫిబ్రవరి 1 వరకు కొనసాగుతుంది. సీ లయన్ నేవల్ ఎక్సర్సైజ్లో పాల్గొనే ఓడలు, సైద్ బిన్ సుల్తాన్ నేవల్ బేస్ నుండి ఎక్సర్ సైజ్ లొకేషన్ వైపు బయలుదేరాయి. ఈ నౌకాదళ డ్రిల్ నౌకాదళం, సిబ్బంది సంసిద్ధత స్థాయిని పెంచుతుందని ఆర్ఎన్ఓ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







