దుబాయ్‌లో సంగీత ప్రియుల్ని ఉర్రుతలూగించిన యువ సంగీత దర్శకుడు అనిరుధ్
- May 01, 2016

‘కొలవేరి డి’ పాటతో దేశాన్ని ఊపేసిన యువ సంగీత దర్శకుడు అనిరుధ్ దుబాయ్‌లో సంగీత ప్రియుల్ని ఉర్రుతలూగించాడు." హోలా అమీగో " బ్రాండ్ అవతార్ - బ్రాండింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఎస్ .ఐ. ఎస్. అపార్ట్మెంట్ డివలపెర్స్, గత శుక్రవారం ( ఏప్రిల్ 29న ) అనిరుధ్ లైవ్ కాన్సెర్ట్ ను ఘనంగా నిర్వహించారు. సంగీతాభిమానుల్ని అలరించిన ఈ కార్యక్రమం దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం అయ్యంది. 6500 మంది కూర్చేనే ఈ స్టేడియం అంతకు మించిన సంగీతాభిమానులతో నిండిపోయింది. అనిరుధ్ పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ మాయాజాలంలో ప్రేక్షకులు తేలియాడారు. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్నే కాక, ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించిన అనిరుధ్ తన చలాకి మాటలు పాటలు దుబాయ్‌లో మంత్రముగ్ధులని చేసింది.




తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







