తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు
- May 01, 2016
తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఒక పక్క ఎండ తీవ్రత రోజు రోజుకీ అధికమవుతుంటే మరోపక్క వడగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అసాధారణ ఎండలు, వడగాలుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వడగాల్పుల కారణంగా గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, పలు చోట్ల రాత్రి పూట సగటు ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







