అబు కిర్తో జిపిఐసి అతి పెద్ద డీల్
- May 01, 2016
గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ (జిపిఐసి), పలు కీలక ఒప్పందాల్ని ఈజిప్టియన్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రో కెమికల్ జెయింట్, అబు కిర్ పెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్‌తో కుదుర్చుకుంది. ట్రైనింగ్, డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ వంటి అంశాలే కాకుండా, ఎక్స్పీరియన్స్ మరియు టెక్నికల్ ఎక్స్పర్టైజ్ను పరస్పర అవగాహనతో సమకూర్చుకోవడంపైనా ఈ ఈ ఒప్పందాలు జరిగాయి. జిపిఐసి ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్ రహ్మాన్ జవాహరి మరియు ఈజిప్టియన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సాద్ ఎల్ మాతి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బహ్రెయిని ఈజిప్టియన్ బిజినెస్ ఫోరమ్ సమావేశంలో ఈ నిర్ణయాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతంగా ఉన్నాయనీ, వాటిని మరింత బలోపేతం చేసేలా ఈ ఒప్పందాలు ఉపయోగపడ్తాయని ఇరు దేశాల ప్రతినిథులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







