'ఆక్సిజన్' సెట్లో నటుడు బ్రహ్మాజీతో కలిసి గోపీచంద్ ..
- May 02, 2016
టాలీవుడ్ హీరో గోపీచంద్ తన తరువాతి చిత్రం 'ఆక్సిజన్' సెట్లో నటుడు బ్రహ్మాజీతో కలిసి ట్రాక్టర్‌పై చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను బ్రహ్మాజీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా సోమవారం అభిమానులతో పంచుకున్నారు. 'ఆక్సిజన్ సెట్లో గోపీచంద్‌తో నేను' అని పోస్ట్ చేశారు. గోపీచంద్ తెల్లని దుస్తులు, నల్లని కళ్లద్దాలతో ట్రాక్టర్‌పై నుంచి ఫొటోకు పోజిచ్చారు.ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీఖన్నా నటిస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







