* ఆండ్రాయిడ్ యూజర్లకు 'కాల్ బ్యాక్' ఫీచర్ ..
- May 02, 2016
ఫేస్‌బుక్‌కి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల వరసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంది. మరి కొద్ది వారాల్లో ఇంకొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫోన్రాడార్ సంస్థ నివేదికల ఆధారంగా వాట్సాప్‌లో త్వరలో వచ్చే అప్డేట్ ద్వారా ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. * ఆండ్రాయిడ్ యూజర్లకు 'కాల్ బ్యాక్' ఫీచర్ రానుంది. వాట్సాప్ లోపలికి వెళ్లకుండా ఫోన్లో మిస్డ్ కాల్ అంటూ వచ్చే నోటిఫికేషన్ దగ్గరే ఈ కాల్ బ్యాక్ బటన్ అందుబాటులోకి రానుంది.* ఐఓఎస్ డివైజ్‌ల్లో వాయిస్ మెయిల్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది.దీంతో 'రికార్డ్ వాయిస్ మెయిల్', 'సెండ్ వాయిస్ మెయిల్' బటన్లు వాటిలో కొత్తగా వచ్చి చేరనున్నాయి. * అలాగే జిప్ ఫైల్స్ సపోర్ట్ వాటి షేరింగ్‌కి వీలుగా కొత్త ఫీచర్ రానుంది. డాటా వాడకాన్ని తగ్గించి ఎక్కువ ఫైల్స్‌ని పంపించేందుకు వీలుగా ఈ కంప్రెస్డ్ జిప్ ఫైల్ ఫీచర్‌ని అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ ఇప్పటికే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ని పరిచయం చేసి యాప్‌లో షేర్ చేసే ఫైల్స్ అన్నీ భద్రంగా ఉంటాయని ప్రకటించింది. అలాగే ఇటీవల పీడీఎఫ్ ఫైల్ సపోర్ట్ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







