యాత్రికుల కోసం ‘నుసుక్ హజ్’ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- February 09, 2023
జెడ్డా: 2023 కోసం హజ్ యాత్రికులు ఏకీకృత ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్ “నుసుక్ హజ్”, http://hajj.nusuk.sa ద్వారా హజ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొత్త ప్లాఫారమ్ యూరోప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా 58 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చే యాత్రికులు సులభంగా, అనుకూలమైన ఎలక్ట్రానిక్ విధానంతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి, ప్యాకేజీలను బుక్ చేసుకోవడానికి, రుసుములు చెల్లించడానికి, వసతి, క్యాటరింగ్ వంటి సేవా ప్యాకేజీలను ఎంచుకోవడానికి అనుమతిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







