దుబాయ్ మెట్రో పనివేళలు పొడిగింపు
- February 11, 2023
దుబాయ్: ఫిబ్రవరి 12న దుబాయ్ మెట్రో పనివేళలను పొడిగిస్తున్నట్లు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) శుక్రవారం ప్రకటించింది. దుబాయ్ మారథాన్ కారణంగా ఆదివారం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అవుతాయని అథారిటీ తెలిపింది. దుబాయ్ మారథాన్ లో పాల్గొనేవారు దుబాయ్ ఎక్స్పో సిటీకి సులభంగా చేరుకునేలా మెట్రో సమయాల్లో మార్పులు చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







