'దాసరి - శ్రుతిలయ స్వర్ణకంకణం' పురస్కారం మోహన్‌బాబుకు ..
- May 02, 2016
మే 4.. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఏటా శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమీ 'దాసరి - శ్రుతిలయ స్వర్ణకంకణం' పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఆ గౌరవాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు అందుకోనున్నారు. ''ఈ నెల 5న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో మోహన్‌బాబు గారికి స్వర్ణకంకణం ప్రదానం చేయనున్నాం. ఈ కార్యక్రమంలో దాసరితో పాటు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మొహమూద్ అలీ, నందమూరి బాలకృష్ణ, శత్రుఘ్నసిన్హా, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొంటార''ని అవార్డు కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







