ఈ మూడు సందర్భాల్లో వెహికల్ రీప్లేస్మెంట్ పొందవచ్చు
- February 19, 2023
రియాద్: వెహికల్ రీప్లేస్మెంట్ లేదా ఏజెంట్ నుండి ఆర్థిక పరిహారం పొందే హక్కు వినియోగదారులకు ఉన్న కేసులను వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విడిభాగాలు లేకపోవటం లేదా వాహనం వారంటీలో లోపం ఉన్నట్లయితే లేదా నిర్వహణ లోపాల కారణంగా జాప్యం జరిగినప్పుడు వెహికల్ రీప్లేస్మెంట్ పొందే అర్హత ఉంటుంది. వాహన తయారీ లోపాన్ని గుర్తించినా లేదా వారంటీ సమయంలో వాహనంలో లోపాన్ని గుర్తించినా దాన్ని సరిచేయడానికి ఏజెంట్‌ను అడిగే హక్కు వినియోగదారులకు ఉందని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







