టర్కీ నుండి బయలుదేరిన సౌదీ రెస్క్యూ టీమ్
- February 24, 2023
అంకారా : భూకంపం బాధితుల కోసం సేవలు అందించిన సౌదీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రెండు వారాల తర్వాత టర్కీ నుంచి బయలుదేరింది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా సౌదీ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. టర్కీలో భూకంపం కారణంగా నష్టపోయిన వారికి సహాయం చేయడంలో బృందం విజయం సాధించింది. ఈ భూకంపంలో 43,000 మందికి పైగా మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్‌కు అనుబంధంగా ఉన్న బృందంలో సైనికులు, వైద్యులు, మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, K9 సూపర్‌వైజర్లు, ఇంజనీర్లు, పారామెడిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ టెక్నీషియన్‌లతో పాటు సెక్యూరిటీ మరియు సేఫ్టీ స్పెషలిస్ట్‌లు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







