వలస కార్మికులకు ప్రభుత్వం రక్షణగా ఉంటుంది: సిఎం స్టాలిన్
- March 04, 2023
చెన్నై: తమిళనాడులో ఉంటున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్టాలిన్ భరోసా ఇచ్చారు. వలస కార్మికులకు ప్రభుత్వం రక్షణగా ఉంటుందని చెప్పారు. మీలో ఎవరినైనా ఎవరైనా బెదిరించినా, హింసించినా హెల్ప్ లైన్ కి ఫోన్ చేయాలని సూచించారు. వలసదారులకు తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు అండగా ఉంటారని చెప్పారు.
బీహార్ నుంచి తమిళనాడుకు వచ్చిన వలసదారులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ ఈ మేరకు భరోసాను కల్పించారు. బీహార్ అసెంబ్లీలో కూడా ఈ అంశంపై వాడీవేడి చర్చ జరిగింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







