పుష్ప కోసం సందీప్ రెడ్డిని దించారా.?
- March 06, 2023
‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతా బాగానే వుంది కానీ, సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా వున్నాడు. ఆ తర్వాత ప్రబాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయాల్సి వుంది.
ప్రబాస్‌తో సినిమా అంటే, ఆ లెక్కలే వేరు. అదిప్పట్లో తేలే లెక్క కాదు. అలాంటిది అల్లు అర్జున్‌తో సందీప్ రెడ్డి చేయబోయే సినిమా ఇంకెప్పుడు సెట్స్ మీదకి వెళ్లాలా.? ఎప్పుడు రిలీజ్ కావాలా.? అదిప్పట్లో జరిగే పనే కాదు కానీ, ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప 2’కి బాలీవుడ్లో హైప్ ఇచ్చేందుకే ఈ ప్రకటన చేశారంటూ ప్రచారం జరుగుతోంది.
‘పుష్ప’ మొదటి పార్ట్‌కి బాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌ని అలాగే వుంచుతూ, మరింత పెంచేందుకే బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చేసుకున్న సందీప్ రెడ్డి వంగాతో తాజా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేశారని మాట్లాడుకుంటున్నారు. ఏమో అయినా కావచ్చు. సినిమా లెక్కలు అట్లుంటాయ్ మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







