రవితేజ ‘రావణాసుర’.! వామ్మో.! ఏం వేరియాషిన్లు రాజా.!
- March 06, 2023
మాస్ రాజా జోరు ప్రస్తుతం మామూలుగా లేదు. ‘వాల్తేర్ వీరయ్య’తో హిట్టు కొట్టి మాస్త్ మజా మీదున్నాడు మాస్ రాజా. అంతకు ముందే ‘ధమాకా’తోనూ తన స్టామినా తిరిగి తెచ్చుకున్నాడు. ఇక, ఈ సక్సెస్‌ని ‘రావణాసుర’తో కంటిన్యూ చేయాలని రవితేజ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ తరుణంలోనే లేటెస్ట్‌గా ‘రావణాసుర’ టీజర్ రిలీజ్ చేశారు. టైటిల్‌లో వున్నట్లుగానే రవితేజ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషించాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే, టీజర్‌లో నెగిటివ్ షేడ్స్‌తో పాటూ, డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు మాస్ రాజా.
రవితేజ వేరియేషన్స్ చూసి ఫ్యాన్సే షాకవుతున్నారు. సీత, రావణాసురుడు.. అంటూ డైలాగులు చెబుతున్నాడు. మరింతకీ రవితేజ రాముడిలా కనిపిస్తాడా.? టైటిల్‌ని జస్టిఫై చేస్తూ ‘రావణాసురుడి’గానే ఫిక్సయిపోతాడా.? ఇదంతా కాదు.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటూ రావణాసురుడి రూపంలో రాముడిలా దుష్ట శిక్షణ చేస్తాడా.? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







