ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఫ్రైడే మార్కెట్’ తిరిగి ప్రారంభం
- March 08, 2023
కువైట్: లీజింగ్ కంపెనీ నుండి ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్‌ను తిరిగి తీసుకుంటామని, మార్చి 1తో ఒప్పందం గడువు ముగిసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రత్యేక గుర్తింపు ఉన్న ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్ కార్యకలాపాలను కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నామని, స్టేట్ ప్రాపర్టీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో మార్కెట్ ను నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రాపర్టీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మార్కెట్ రీగెయినింగ్, రీ-ఆపరేటింగ్ విధానాలను పూర్తి చేస్తోందని తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







