ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ వద్ద పేలుడు.. నలుగురికి గాయాలు
- March 10, 2023
కువైట్: సాల్మియాలోని ప్రధాన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో పీరియాడికల్ మెయింటెనెన్స్ సమయంలో పేలుడు సంభవించిందని, దీని కారణంగా నలుగురు వ్యక్తులు గాయపడ్డారని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ తెలిపింది. పేలుడు కారణంగా ఆ ప్రాంతంలో పాక్షికంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.మంత్రిత్వ శాఖ అత్యవసర కువైట్ ఫైర్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







