రీతూ వర్మ: తమిళంలో హుషారు మీదున్నతెలుగమ్మాయ్.!
- March 10, 2023
తెలుగమ్మాయ్ రీతూవర్మ మొదట సపోర్టింగ్ రోల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసి, హీరోయిన్‌గా ఎదిగింది. హీరోయిన్‌గా తొలి సినిమా ‘పెళ్లి చూపులు’ రీతూ వర్మకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
కాగా, ఇటీవల ‘వరుడు కావలెను’ సినిమాలో లేడీ బాస్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
తమిళంలో ఏకంగా చియాన్ విక్రమ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది రీతూ వర్మ. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ‘ధృవ నక్షత్రం’ సినిమా కోసం రీతూ వర్మ, విక్రమ్‌తో జత కడుతోంది.
అలాగే మరో రెండు తమిళ సినిమాల్లోనూ రీతూ వర్మ నటిస్తోంది. ఈ రోజు రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో విషెస్ పోటెత్తుతున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







