పవన్ కళ్యాణ్ డబుల్ ధమాకా.!
- March 10, 2023
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాల్ని సమాంతరంగా పూర్తి చేసేస్తున్నాడు. అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరి హర వీరమల్లు’ కాగా, మరో సినిమా ‘వినోదయ సితం’.
తమిళ రీమేక్ మూవీ ‘వినోదయ సితం’ కోసం కేవలం 21 రోజులు మాత్రమే డేట్లు కేటాయించాడు పవన్ కళ్యాణ్. దాదాపుగా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చిన మేరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతోంది.
ఇక, తదుపరి పవన్ చేయాల్సిన రెండు ప్రాజెక్టులు ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’లను కూడా ఇదే విధంగా సైమల్టేనియస్‌గా పూర్తి చేసేయనున్నాడట.
ఏప్రిల్ నుంచి ఈ సినిమాల రెగ్యులర్ షూటింగులు స్టార్ట్ కానున్నాయనీ తెలుస్తోంది. మొదట ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అది పూర్తి కాగానే, మరో పదిరోజులు ‘ఓజీ’ కోసం డేట్లు కేటాయించాడట పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







