రమదాన్: కువైట్ లో నాలుగున్నర గంటల స్లాట్లు
- March 13, 2023
కువైట్: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ సంస్థలకు అనువైన పని వేళలను సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) ఈరోజు ప్రకటించింది. సీఎస్సీ ప్రకటన ప్రకారం రమదాన్ పని వేళలు నాలుగున్నర గంటలు మాత్రమే ఉంటాయి. అయితే ప్రతి రాష్ట్ర శాఖ మూడు స్లాట్లలో పని వేళలను ఎంచుకునే అవకాశం కల్పించారు. ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 2:15 వరకు లేదా 10:15 నుండి 2:45 వరకు లేదా 10:45 నుండి 3:15 వరకు ఎంచుకోవచ్చు. ప్రతి ప్రభుత్వ ఏజెన్సీ పని పరిస్థితులు, స్వభావాన్ని బట్టి పై స్లాట్ల నుండి అధికారిక పని వేళలను ఎంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







